CSK చరిత్రలో అరుదైన ఘటన

CSK చరిత్రలో అరుదైన ఘటన

చెన్నై సూపర్ కింగ్స్ 'ముసలివాళ్ల జట్టు' అనే ముద్రను చెరిపేస్తోంది. IPL-2026లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 ఏళ్ల లోపున్న నలుగురు యువ ఆటగాళ్లను (ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్) బరిలోకి దించి CSK రికార్డు సృష్టించింది. జట్టు చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం.