ALERT: హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లో భారతీయులు చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో వారి భద్రత కోసం భారత రాయబార కార్యాలయాలు 24/7 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశాయి. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో పైన పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చు.