VIDEO: గోవింద నామస్మరణలతో ఘనంగా పల్లకి సేవ

VIDEO: గోవింద నామస్మరణలతో ఘనంగా పల్లకి సేవ

NRML: దేవరకోటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పల్లకి సేవ భక్తి పారవశ్యంతో నిర్వహించారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారి విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.