పీఎంఏవై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
E.G: గృహ నిర్మాణం చేపట్టాలనుకునే అర్హులంతా పీఎంఏవై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బిక్కవోలులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో ML A పాల్గొని నూతన గృహాన్ని ఇవాళ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేసి నియోజకవర్గంలో 776 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.