పైనాపిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
1. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. శరీరంలో వాపును తగ్గిస్తుంది.
6. కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
7. ఎముకలను దృఢంగా మారుస్తుంది.