24 గంటల్లో జిల్లాలో ఎంత వర్షం కురిసిందంటే..

E.G: జిల్లాలో గడిచిన 24 గంటల్లో బిక్కవోలులో అత్యధికంగా 22.8 మీ.మీ వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం అర్బన్‌లో 1.2, గ్రామీణంలో 1.4, కొవ్వూరు లో1.2, గోకవరంలో 2.2, అనపర్తి లో 1.0, ఉండ్రాజవరం లో 2.2, రంగంపేట లో 4.0, పెరవలిలో 2.2, రాజానగరం 2.4 మి.మి. చొప్పున వర్షాపాతం నమోదు అయింది.