సమంత ఊతపదం ఇదే..

హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా 'శుభం'. ప్రవీణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా HYDలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సమంతపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు నటీనటులు స్పందించారు. సమంత ఊతపదం శుభం అని.. ఆమెకు విశాఖపట్నం అంటే ఇష్టమని తెలిపారు. అలాగే, ఈ సినిమాలో భార్య.. భర్తను కొట్టే సీన్‌ను ఆమె బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు.