భారీ వర్షం.. డ్రైవ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి..!

భారీ వర్షం.. డ్రైవ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి..!

HYD: భారీ వర్షం కురుస్తున్న వేళ HYD నుంచి ORR వాహనదారులకు రాచకొండ పోలీసులు పలు సూచనలు చేశారు. కేవలం తెలిసిన రూట్లలో మాత్రమే ప్రయాణించండి. రోడ్లపై మెల్లగా వెళ్లండి. అతివేగం వద్దు. కార్లు, ఇతర వాహనదారులు వైపర్ ఉపయోగించండి. రోడ్లపై నీరు నిలిచిన వైపుకు వెళ్లకండి. వీలుంటే వర్షం తగ్గాక ప్రయాణం చేయండి. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించారు.