VIDEO: కారు ఢీకొని మతిస్థిమితం లేని వృద్ధురాలు మృతి
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై కారు ఢీకొనడంతో మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.