రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కి తగ్గనున్న దూరం: MP

రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కి తగ్గనున్న దూరం: MP

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి జిలుగుమిల్లి రెండు వరుసల హైవే నిర్మాణానికి కేంద్రం రూ. 368 కోట్లు మంజూరు చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌కు కనెక్టివిటీ పెరుగనుంది. అలగే, హైదరాబాద్-రాజమండ్రికి ప్రయాణ దూరం తగ్గునుంది. సుమారు 86.7KM రహదారి నిర్మాణంతో 100 ఏజెన్సీ గ్రామాలకు 30 మైదాన ప్రాంతాలకు రవాణా మెరుగుపడుతుందని ఎంపీ పురందేశ్వరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.