లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు: అంబటి

లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు: అంబటి

AP: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి లోకేష్ గాలికి వదిలేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 'లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హాస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదు. విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు' అంటూ మండిపడ్డారు.