VIDEO: కాంగ్రెస్‌కు ప్రచారంపై ఉన్న శ్రద్ధ గ్యారంటీలపై లేదు: బీజేపీ
WNP: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యం చెందడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. వనపర్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి కల్పన ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానిక ప్రచారంపై ఉన్న శ్రద్ధ గ్యారెంటీల అమలుపై లేదని విమర్శించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.