పోస్టల్ సేవలను విస్తృత పరచండి: పోస్టల్ సూపరిండెంట్

పోస్టల్ సేవలను విస్తృత పరచండి: పోస్టల్ సూపరిండెంట్

KMM: మధిర పట్టణంలోని పోస్టల్ సబ్ ఆఫీసులో పోస్టల్ మధిర డివిజనల్ ఇన్‌స్పెక్టర్ కోటేష్ అధ్యక్షతన శుక్రవారం బహుమతులు ఇచ్చారు. గత వార్షిక సంవత్సరంలో పోస్టల్ సేవలను అత్యుత్తమంగా అందించిన వారికి పోస్టల్ సూపరిండెంట్ వీరభద్ర స్వామి చేతులు మీదగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు చేరువయ్యేలా పోస్టల్ డిపార్ట్‌మెంట్ పథకాలను విస్తృత పరచాలని కోరారు.