మహిళలకు రక్షణ చట్టాల గురించి అవగాహన

మహిళలకు రక్షణ చట్టాల గురించి అవగాహన

SDPT: మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్థానిక ఎస్సై కృష్ణారెడ్డి ,గజ్వేల్ షీటీమ్ బృందం ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ..లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు.