బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

BHNG: భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కరరావుతో కలిసి తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, సామాజిక న్యాయం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన అసమాన పోరాటాన్ని కొనియాడారు.