హాస్పిటల్‌లో సెల్‌ఫోన్ల చోరీ.. వీడియో వైరల్

హాస్పిటల్‌లో సెల్‌ఫోన్ల చోరీ.. వీడియో వైరల్

AP: అల్లూరి జిల్లాలోని అరకులో ఆసుపత్రిలో సెల్‌ఫోన్ల చోరీ కలకలం రేపింది. ఓ అగంతకుడు అర్ధరాత్రి పేషెంట్లు నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్లను ఎత్తుకుపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.