మహిళా కానిస్టేబుల్ కేసు.. నిందితుడు పరారీలో

మహిళా కానిస్టేబుల్ కేసు.. నిందితుడు పరారీలో

వరంగల్ నగరంలో వేధింపులు భరించలేక మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది . ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీధర్ రావు పరారీలో ఉన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అతని కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.