సింగారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
NRPT: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండవ విడత పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని సూచించారు.