జిల్లాలో చికెన్ రేట్ ఎంతంటే..?

BPT: అద్దంకిలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ స్కిన్ చికెన్ రూ.180, కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.200, నాటుకోడి మాంసం కేజీ రూ.650, కేజీ పొట్టేలు మాంసం రూ.900కు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో తేడాలు ఉంటాయన్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్, మటన్ ధరలు ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి.