VIDEO: ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసులు మృతి

VIDEO: ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసులు మృతి

WGL: తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మెన్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందారు. మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్సై మృతి చెందినట్లు గ్రేహౌండ్స్ బలగాలు ధ్రువీకరించాయి. ఏంజీఎం మార్చురికి చేరుకున్న పోలీసుల మృతదేహాలు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.