ముస్లింలకు పటేల్ రమేష్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు

SRPT: ముస్లిం సోదర సోదరీమణులందరికీ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని, ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ పండుగ ముస్లింల ఆరాధ్య దైవం అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగానికి నిదర్శనమన్నారు.