జగన్‌కు బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదు: మంత్రి
GNTR: మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ కు చూపించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా సరిపోలేదన్నారు. పాదయాత్రలో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఆ సినిమా 11 రోజులు కూడా ఆడదని ఎద్దేవా చేశారు.