మంత్రికి వినతుల వెల్లువ

NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రికి వినతులు వెలువెత్తాయి. అందులో కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. నియోజకవర్గ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చి మంత్రికి వినతి పత్రాలు అందజేశారు.