విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బాల్యవివాహాలు అరికట్టడానికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద గన్నవరం పోర్ట్ నిర్వాసితులు నిరసన
➢ బేస్తవారిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి సజీవదహనం
➢ జీవీఎంసీలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి