ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెద్ద హరివాణం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీ నాగరాజుకు వినతి
➢ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం: ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్
➢ పట్టణ ప్రణాళిక అధికారులకు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి: కమిషనర్ విశ్వనాథ్
➢ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల