మెట్టూరు లో "మేము సిద్దం మా భూతు సిద్దం" కార్యక్రమం

శ్రీకాకుళం: కొత్తూరు మండలం మెట్టురూ బిట్ 2 లో శనివారం సర్పంచ్ ధర్మారావు అధ్వర్యంలో "మేము సిద్దం మా బూతు సిద్దం "కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.