విద్యుత్ సరఫరాలా అంతరాయం

SDPT : చేర్యాల మండలంలోని చిట్యాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 నుంచి 3గంటం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో కో ఏ డి ఈ వెంకట్, ఏఈ కనకయ్య తెలిపారు. సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్చడంతో పాటు బ్రేకర్ల ఏర్పాట చేస్తున్న క్రమంలో కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.