ప్రభుత్వ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు

MDK: రామాయంపేట మండలం కోనాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలు తోటి విద్యార్థులకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.