పేద ప్రజలను ఆదుకోవడమే నా ధ్యేయం: మోదీ

పేద ప్రజలను ఆదుకోవడమే నా ధ్యేయం: మోదీ

పేద ప్రజలను ఆదుకోవడమే తన ధ్యేయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4కోట్ల పక్కా గృహాల పంపిణీ చేపట్టామని తెలిపారు. మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించారు. బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు రూ.36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. RJD, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో దుష్పరిపాలన సాగిందంటూ మండిపడ్డారు.