వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో నిలిచిపోయిన ఐటీ అభివృద్ధి పనులు
★ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఇనుగుర్తి చెందిన బైరు అశోక్ గౌడ్
★ మంగపేట గోదావరిలో విద్యార్థి మృతదేహం లభ్యం
★ వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి