'మంత్రి కొండపల్లి ఆదేశాలతో టీడీపీ నేతల పెన్షన్ పంపిణీ కార్యక్రమం'

'మంత్రి కొండపల్లి ఆదేశాలతో టీడీపీ  నేతల పెన్షన్  పంపిణీ కార్యక్రమం'

VZM: గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి గురువారం ఉదయం నుంచి పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. అనంతరం ఆ గ్రామ పరిధిలో సంబరాలు చేపట్టారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ పండగ వాతావరణంలో చేస్తున్నామన్నారు.