పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
1. మూసీ
2. పాలేరు
3. డిండి
4. భీమా
నిన్నటి ప్రశ్న: భూకంప తీవ్రతను కొలిచే పరికరం?
జవాబు: సిస్మోగ్రాఫ్