'కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి'

'కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి'

ADB: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి ఆడే గజేందర్ అన్నారు. భీంపూర్ మండలంలోని కైరుగూడ నూతన గ్రామ సర్పంచ్ కోమల్, ఉపసర్పంచ్ మాధవి గంగాధర్ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.