కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆలంఖనపల్లె గంగమ్మ జాతరలో ఘర్షణ.. ఒకరు మృతి
✦ ఖాజీపేట మండలంలో అకాల వర్షం.. వరి పంటకు తీవ్ర నష్టం
✦ రాష్ట్రానికి రాజధానే లేకుండా పరిపాలించిన జగన్: ప్రొద్దుటూరు మాజీ MLA మల్లెల లింగారెడ్డి 
✦ మైదుకూరు హైవేపై రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు చెక్