డయాబెటిక్‌ లక్షణాలు ఇవే

డయాబెటిక్‌ లక్షణాలు ఇవే

➠ తరచుగా మూత్ర విసర్జన చేయడం
➠ కళ్లు మసకగా కనబడటం
➠ అకస్మాత్తుగా బరువు తగ్గడం
➠ ఎక్కువగా దాహం వేయడం 
➠ గాయాలు, పుండ్లు నెమ్మదిగా నయం కావడం
➠ త్వరగా బలహీనపడటం
➠ పాదాలు, చేతులు తిమ్మిర్లు రావడం
➠ తరుచుగా ఆకలిగా అనిపించడం