డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్మన్

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని 2వ వార్డు నందు ఎన్నో ఏళ్లుగా పెండిగ్‌లో ఉన్న కల్వర్ట్, డ్రైనేజ్ పనులకు బుధవారం మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పిల్లి కృష్ణ మోహన్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.