రామతీర్ధంలో గోవా గవర్నర్ పర్యటన

రామతీర్ధంలో గోవా గవర్నర్ పర్యటన

VZM: నెల్లిమర్ల మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు రేపు పర్యటించనున్నారని ఈవో శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటలకు కొండపై ఉన్న కోదండ రామస్వామిని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం దిగువనున్న రామాలయాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.