డిప్యూటీ సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు
జనగామ జిల్లా నూతన డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను హైద్రాబాద్‌లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలల్లో అందరినీ కలుపుకొని అత్యధిక స్థానాలు గెలిచేలా పాటుపడాలని లాకావత్ ధనవంతికి భట్టి సూచించినట్లు తెలిపారు. లాకావత్ లక్మి నారాయణ తదితరులున్నారు.