జనంతో రద్దీగా మారిన రెవెన్యూ కార్యాలయం

జనంతో రద్దీగా మారిన రెవెన్యూ కార్యాలయం

KMM: కూసుమంచి రెవిన్యూ కార్యాలయం జనంతో రద్దీగా మారింది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించిగా, దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు, లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో రెవెన్యూ కార్యాలయంకు తరలివచ్చారు. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు.