'కుక్కల దాడిలో బాలుడి మృతి దురదృష్టకరం'

'కుక్కల దాడిలో బాలుడి మృతి దురదృష్టకరం'

GNTR: వెలగపూడిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో జరిగిన మున్సిపల్ కమిషనర్‌ల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌‌కి హాజరైన మంత్రి నారాయణ పలు కీలక సూచనలు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, రహదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన ఆయన, పేదలపై భారం లేకుండా పన్నుల వసూళ్లు జరగాలన్నారు. గుంటూరులో కుక్కల దాడిలో బాలుడు మృతిచెందడం దురదృష్టకరమన్నారు.