'వర్షాకాలం పశువులకు వ్యాధులు సోకకుండా చూడండి'

SKLM: వర్షాకాలం పశువులు ఎక్కువగా వ్యాధులు బారిన పడుతుంటాయని వాటిని కాపాడుకోవాలని పశు వైద్య సిబ్బంది ఎం ఫ్రెడరిక్ పేర్కొన్నారు. ఆదివారం జలుమూరు మండలం తిమడాం గ్రామంలో పశువులకు ముద్ద చర్మపు వ్యాధి నివారణ టీకాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాధుల పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే టీకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.