H-1Bలపై మాజీ వీసా అధికారి సంచలన వ్యాఖ్యలు
H-1B వీసాపై మాజీ వీసా అధికారి సైమన్ హాంకిన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. H-1B వీసా జారీలో ఏదో తప్పు జరుగుతోందని ఆరోపించారు. ఈ వీసాపై వచ్చే వారికి సగటు జీతాల కంటే తక్కువ వేతనాలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. చైనా, భారతీయ విద్యార్థులను అమెరికన్లతో పోల్చడం అన్యాయమన్నారు. అమెరికన్లకు చదువుకు అయ్యే ఖర్చు కంటే చైనా, భారత్ వాళ్లకు అయ్యే ఖర్చు చాలా తక్కువని తెలిపారు.