యనమలకుదురులో బాలుడు మిస్సింగ్.. కేసు నమోదు

యనమలకుదురులో బాలుడు మిస్సింగ్.. కేసు నమోదు

కృష్ణా: 13 సంవత్సరాల బాలుడుపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. యనమలకుదురుకు చెందిన మట్ట సాయి హర్ష స్కూల్‌కు వెళ్లలేదని తన తల్లి తిట్టడంతో ఉదయం ఇంట్లో నుంచి సైకిల్ మీద బయటికి వెళ్లి తిరిగి రాలేదని తల్లి తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఫోన్ నెంబర్: 7569710417, తండ్రి ఫోన్ నెంబర్: 6309547455 సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.