ఉచిత భగవద్గీత ధ్యాన ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం

SKLM: సారవకోట శ్రీ స్వర్ణ మని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి భగవద్గీత మరియు ద్యాన ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమం ఘనంగా జరిగింది. బుడగట్లపాలెం శ్రీకాకుళం సమీపంలో ఉన్న శివ స్వామి అద్భుతంగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా భగవద్గీత సారాంశం వివరించారు. ఆయనకు స్థానికులు ఘన సత్కారం చేపట్టారు.