బోథ్ మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే..

బోథ్ మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే..

ADB: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోథ్ మండలంలో గెలిచిన సర్పంచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.★ కనుగుట్ట సర్పంచ్ ఆకుల అనిత ★ కాంటేగాం సర్పంచ్ సంజీవ్ జాదవ్ ★ చింతగూడ సర్పంచ్ ఆత్రం సునీత ★ సాకేర సర్పంచ్ జాదవ్ మోతి సింగ్ ★ వజ్జర్ సర్పంచ్ ఆత్రం లక్ష్మణ ★ పిప్పలదరి సర్పంచ్‌గా మెస్రం అనసూయ గెలుపొందారు.. మరికొన్ని గ్రామపంచాయతీల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.