'దిత్వా తుఫాను భారీ నుంచి రైతాంగాన్ని కాపాడాలి'

'దిత్వా తుఫాను భారీ నుంచి రైతాంగాన్ని కాపాడాలి'

W.G: పెంటపాడులో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ.. గతంలో వచ్చిన మొందా తుఫాను వల్ల వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయన్నారు. మరల ఇప్పుడు దిత్వా తుఫాను వల్ల చేతికి వచ్చిన పంట అమ్ముకోవటానికి కూడా అవకాశం లేక రైతు 75 కేజీల బస్తానే దళారులకు ₹.500 తక్కువకి అమ్ముకుంటున్నారన్నారు.