నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NRML: నిర్మల్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నాగరాజు తెలిపారు . రోడ్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, వివేక్ స్కూల్ ఏరియాలో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.