ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రైవేట్ సంస్థలకు మాత్రమే సీఎం చంద్రబాబు మద్దతునిస్తారు: ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ 
➢ రాష్ట్రం ప్రకృతి సేద్యంలో ముందుండాలి: సీఎం చంద్రబాబు
➢ వనిపెంటలో పాదాచారుడిపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
➢ రైతులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: బద్వేల్ TDP ఇంఛార్జ్ రితేష్