అనంతపురంలో 'అరుణాచల గ్యారేజ్' ప్రారంభం

అనంతపురంలో 'అరుణాచల గ్యారేజ్' ప్రారంభం

ATP: అనంతపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచల గ్యారేజ్ సర్వీసెస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతపురం MLA దగ్గుపాటి వెంకట ప్రసాద్‌తో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ఈ గ్యారేజ్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.