అది ఆపాలని చూస్తే.. ప్రజలే ఛీ కొడతారు: మంత్రి

అది ఆపాలని చూస్తే.. ప్రజలే ఛీ కొడతారు: మంత్రి

AP: కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. 'నిజాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేయడం సరికాదు. ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీసుకు వెళ్లేందుకు వాగుమీద రోడ్డు వేశారు. వర్షాలు ముందు మట్టి తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదు. రోడ్డుకు గండి పెట్టిన 24 గంటల్లోనే నీళ్లు వెళ్లిపోయాయి. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు' అని అన్నారు.